Telugu Episodes

All Episodes in Telugu.
'వలస' నవల గురించి రచయిత్రి సుస్మిత గారితో సునీత రత్నాకరం గారు .
Dec. 9, 2025

'వలస' నవల గురించి రచయిత్రి సుస్మిత గారితో సునీత రత్నాకరం గారు .

ఈ ఎపిసోడ్ లో 'వలస' నవల గురించి రచయిత్రి సుస్మిత గారితో సునీత రత్నాకరం గారు మాట్లాడతారు. సుస్మిత గారు పుట్టింది విజయనగరంలో , ప్రస్తుత నివాసం అమెరికాలో . తెలుగులో బ్లాగులు చాలాకాలం నించి రాస్తున్నారు. మంచి వెన్నెల వేళ, గాలి సంక...

Listen to the Episode
ఛాయ సాహిత్యోత్సవం గురించి ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత
Oct. 18, 2025

ఛాయ సాహిత్యోత్సవం గురించి ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత

పుస్తక ప్రేమికుల కోసం ఛాయా రిసోర్సెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛాయ సాహిత్యోత్సవం ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శనివారాన హైదరాబాద్‌లో జరుగుతోంది. పుస్తక ఆవిష్కరణలు, బుక్ స్టాల్ల్స్, రచయితలతో ముఖాముఖి, రెండు వేదికల మీద పుస్తకాల గురించి...

Listen to the Episode
'నువ్వు లేని అద్దం' నవల మీద మెహెర్!
Aug. 16, 2025

'నువ్వు లేని అద్దం' నవల మీద మెహెర్!

ఇటీవల, అంటే 2025 జూలైలో విడుదలైన తెలుగు నవల నువ్వు లేని అద్దం. ఈ నవలను మెహెర్ రాశారు. మెహెర్దా దాపు ఇరవై ఏళ్ళుగా తెలుగు సాహిత్యలోకంలో అందరికీ పరిచయమైన పేరు. ఈయన కథకుడిగా అనువాదకుడిగా, నవలా రచియతగా, ఎడిటర్ గా తనదైన స్థానాన్ని ...

Listen to the Episode
Writer Jeyamohan on 'Tella Enugu' ( 'తెల్ల ఏనుగు' నవల గురించి రచయిత జయమోహన్)
Aug. 12, 2025

Writer Jeyamohan on 'Tella Enugu' ( 'తెల్ల ఏనుగు' నవల గురించి రచయిత జయ…

'Tella Enugu' is a Telugu translation of the novel 'Vellai Yaanai' originally written in Tamil by writer Jeyamohan. The novel is of historical fiction based on certain true incidents during the British Raj of Late 19th Centu...

Listen to the Episode
'తోక మండుతోన్న కొండ చిలువతో తెల్ల ఏనుగు '  - లిఖిత్ కుమార్ గోదా
Aug. 3, 2025

'తోక మండుతోన్న కొండ చిలువతో తెల్ల ఏనుగు ' - లిఖిత్ కుమార్ గోదా

సుప్రసిద్ధ తమిళ రచయిత జయమోహన్ 'వెల్లై యానై ' తెలుగు అనువాదం - 'తెల్ల ఏనుగు' నవల చదివి లిఖిత్ కుమార్ గోదా రాసిన వ్యాసం ఇది. లిఖిత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎమ్ ఏ - తెలుగు చదువుతున్నారు . కవి, మంచి చదు...

Listen to the Episode
ఛాయ, అజు  2024 లో !
Dec. 27, 2024

ఛాయ, అజు 2024 లో !

హర్షణీయానికి స్వాగతం . ఈ ఎపిసోడ్ లో అజు పబ్లికేషన్స్ శ్వేత గారు , ఛాయా మోహన్ గారు 2024 లో ప్రచురించిన పుస్తకాల గురించి అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవల పొందిన ప్రత్యేక ఆదరణ గురించి మాట్లాడతారు . * For your Valuable feedback on ...

Listen to the Episode
గోదావరి ప్రచురణలు సత్తిబాబు , పావని గార్లతో సంభాషణ .
Dec. 19, 2024

గోదావరి ప్రచురణలు సత్తిబాబు , పావని గార్లతో సంభాషణ .

హర్షణీయానికి స్వాగతం . ఈ ఎపిసోడ్ లో మనతో గోదావరి ప్రచురణలు స్థాపించిన సత్తి బాబు గారు , వారి శ్రీమతి పావని గారు మనతో మాట్లాడతారు . ఎనిమిదేళ్ళక్రితం ప్రారంభమైన ఈ ప్రచురణ సంస్థ 2020 వ సంవత్సరం నించీ వేగాన్ని పుంజుకుంది . తెల...

Listen to the Episode
మహి బెజవాడ సాహితీ ప్రయాణం
Dec. 13, 2024

మహి బెజవాడ సాహితీ ప్రయాణం

మహి బెజవాడ రచయిత, ప్రచురణ కర్త, యాడ్ ఫిలిం మేకర్. స్వస్థలం నెల్లూరు జిల్లా, కావలి. ప్రస్తుత నివాసం హైదారాబాద్. పెరిగిన వాతావరణమూ, స్నేహితుల ప్రభావమే తనను మలుచుకోవడానికి కారణం అంటారు. వృత్తిరీత్యా అర్షియో క్రియేటివ్ ఏజెన్సీ, ...

Listen to the Episode
కథ - 2023: వాసిరెడ్డి నవీన్ గారు
Oct. 5, 2024

కథ - 2023: వాసిరెడ్డి నవీన్ గారు

'కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథతో పాటు గత నలభై ఏళ్ళు గా నడుస్తున్నారు. వ్యాసాలు , కథలూ , కవితలూ రాసారు. అనేక వేదికల్లో తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు. కేంద్ర సాహితీ...

Listen to the Episode
రిషి రాసిన ' ది బెటర్ మి'
Aug. 20, 2024

రిషి రాసిన ' ది బెటర్ మి'

పదకొండేళ్ళ రిషి హైదరాబాద్ లో 'సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్' లో ఏడో తరగతి చదువుతున్నాడు . 'ది బెటర్ మీ' అనే పుస్తకం ఆరు కథలతో రాసి పబ్లిష్ చేసాడు . రిషి వాళ్ళ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ దేబశీష్ మామ్ రెండో క్లాసునించీ పిల్ల...

Listen to the Episode
అన్నమయ్య నించి 'నెమ్మి నీలం' దాకా! : అవినేని భాస్కర్ ( తమిళ-తెలుగు అనువాదకులు)
Aug. 14, 2024

అన్నమయ్య నించి 'నెమ్మి నీలం' దాకా! : అవినేని భాస్కర్ ( తమిళ-తెలుగు అనువాదక…

ఈ రోజు హర్షణీయంలో మన అతిధి - తమిళ తెలుగు అనువాదకులు అవినేని భాస్కర్ . గత వారం బెంగుళూరులో జరిగిన బుక్ బ్రహ్మ ఫెస్టివల్‍లో భాస్కర్ తమిళం నించి తెలుగులోకి అనువదించిన 'నెమ్మి నీలం ' కథల పుస్తకం ఛాయా పబ్లికేషన్స్ ద్వారా విడుదల అయ...

Listen to the Episode
'దాయాదుల తోట' నవలపై మధురాంతకం నరేంద్ర  గారు
July 21, 2024

'దాయాదుల తోట' నవలపై మధురాంతకం నరేంద్ర గారు

మధురాంతకం నరేంద్ర గారు తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు. వృత్తిరీత్యా ఆంగ్ల అధ్...

Listen to the Episode
చెదరిన పాదముద్రలు నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ
July 11, 2024

చెదరిన పాదముద్రలు నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి …

ఈ ఎపిసోడ్లో 2024 వ సంవత్సరానికి ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) బహుమతి పొందిన "చెదరిన పాదముద్రలు" నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ మీరు వింటారు. రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారి స్వస్థలం విశాఖపట్...

Listen to the Episode
కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ - తన  రచనా జీవితం గురించి
June 13, 2024

కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ - తన రచనా జీవితం గురించి

కవి, రచయిత, అనువాదకులు శ్రీనివాస గౌడ్ చీరాలలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. నిఇప్పటిదాకా ఎనిమిది కవితా సంపుటాలు, ఒక అనువాదం, ఈ మధ్యనే 'మార్జినోళ్ళు' అనే కథల పుస్తకం తీసుకవచ్చారు. వీరి సంపాదకత్వంలో ప్రకాశం జిల్లా...

Listen to the Episode
అనువాదకులు లక్ష్మణ శాస్త్రి -  ‘నా పేరు గౌహర్ జాన్’ నవల గురించి
Feb. 13, 2024

అనువాదకులు లక్ష్మణ శాస్త్రి - ‘నా పేరు గౌహర్ జాన్’ నవల గురించి

గుంటూరు కుమార లక్ష్మణ శాస్త్రి గారు. ఎల్ ఐ సీ లో అధికారిగా పనిచేస్తున్నారు. హిందుస్తానీ సంగీతం మీద ప్రత్యేకమైన ఆసక్తి వుంది. పుస్తకపఠనం అనువాదం ఇతర అభిరుచులు కాకినాడ వాస్తవ్యులు. ఆంగ్ల రచయిత విక్రమ్ సంపత్ రచించిన‘ మై నేమ్...

Listen to the Episode
సాయి వంశీ -  'మైక్రో కథలు'
Feb. 11, 2024

సాయి వంశీ - 'మైక్రో కథలు'

సాయి వంశీ యువ రచయిత మంచి చదువరి. ఆయన రాసిన మైక్రో కథలు అనే తన మొదటి పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కథలు రాయడం చదవడం కాకుండా సారంగ వెబ్ పత్రిక లో ‘కథల పొద్దు’ అనే శీర్షిక ద్వారా వంశీ యువరచయితలను పరిచయం చేస్తారు. తాను చదివ...

Listen to the Episode
‘హర్షాయణం’ గురించి హర్షతో  ‘అజు’ మల్లికార్జున్
Feb. 6, 2024

‘హర్షాయణం’ గురించి హర్షతో  ‘అజు’ మల్లికార్జున్

హర్షణీయం పాడ్కాస్ట్ హర్షవర్ధన్ - మొదటి కథల పుస్తకం ‘హర్షాయణం’. ఈ నెల పదవ తారీఖున ‘అజు’ పబ్లికేషన్స్ ద్వారా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా హర్షతో రచయిత పబ్లిషర్ మల్లికార్జున్ చేసిన సంభాషణ. పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అజు స...

Listen to the Episode
'తెలుగు కలెక్టివ్' ఆదిత్య అన్నావఝ్ఝల  - సమకాలీన సాహిత్యాన్ని యువతరానికి చేర్చటం గురించి!
Feb. 3, 2024

'తెలుగు కలెక్టివ్' ఆదిత్య అన్నావఝ్ఝల - సమకాలీన సాహిత్యాన్ని యువతరానికి చేర్చ…

సమకాలీన తెలుగు సాహిత్యాన్నీ పాఠకులకు దగ్గరగా తీసుకరావాలని ఆదిత్య ఆదిత్య అన్నావఝ్ఝల అనే యువకుడు 2020 లో మొదలు పెట్టిన ప్రయత్నం ‘తెలుగు కలెక్టివ్’. ఇంస్టాగ్రామ్ ద్వారా కొత్త పుస్తకాల గురించి పరిచయం చేసే తెలుగు కలెక్టివ్ కి ఈ ర...

Listen to the Episode
హర్షణీయంలో పి.సత్యవతి గారు
Dec. 23, 2023

హర్షణీయంలో పి.సత్యవతి గారు

పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లా , కొలకలూరులో జన్మించారు. ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులు. ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. చాసో స్ఫూర్తి అవార్డును, సాహిత్య...

Listen to the Episode
రచయిత మెహెర్ - 'పడి మునకలు'
Nov. 9, 2023

రచయిత మెహెర్ - 'పడి మునకలు'

ఈ ఎపిసోడ్లో రచయిత మెహెర్ తన సాహితీ వ్యాసాల సంకలనం 'పడి మునకలు' పుస్తకం గురించి మనతో మాట్లాడారు. తెలుగులో మనకున్న విలక్షణమైన రచయిత. తూర్పుగోదావరి మండపేటలో జన్మించారు. జర్నలిస్టుగా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. 2007లో బ్లా...

Listen to the Episode
వీర నాయకుడు: పతంజలి శాస్త్రి గారి నవలాసమీక్ష  - సునీత రత్నాకరం గారు
Sept. 2, 2023

వీర నాయకుడు: పతంజలి శాస్త్రి గారి నవలాసమీక్ష - సునీత రత్నాకరం గారు

ఈ ఎపిసోడ్ లో సునీత రత్నాకరం గారు పతంజలి శాస్త్రి గారి రచనలపై పాఠకురాలిగా తన అభిప్రాయాన్ని చెబుతూ, ఆయన రాసిన వీర నాయకుడు నవలను సమీక్షిస్తారు. సునీతా రత్నాకరం గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్ లక్నో లో పీహెచ్డీ చేశారు....

Listen to the Episode
'గోండుల చరిత్ర - వర్తమానం' : డాక్టర్ భంగ్యా భూక్యా
Aug. 26, 2023

'గోండుల చరిత్ర - వర్తమానం' : డాక్టర్ భంగ్యా భూక్యా

డాక్టర్ భంగ్యా భూక్యా యూనివర్సిటీ అఫ్ వార్విక్ నించి పీ ఎచ్ డీ చేశారు. గోండుల చరిత్ర మీద విశేషమైన పరిశోధన చేసి, Roots of the Periphery: A History of the Gonds of Deccan India (2017) అనే పుస్తకాన్ని రాసారు. oxford university...

Listen to the Episode
'గరికపాటోడి కథలు' - పుస్తక పరిచయం
Aug. 13, 2023

'గరికపాటోడి కథలు' - పుస్తక పరిచయం

ఈ ఎపిసోడ్ లో గూండ్ల వెంకట నారాయణ గారు రాసిన ‘గరికపాటోడి కథలు’ పుస్తకం గురించి అందులో తనకు నచ్చిన ఒక కథ గురించి పాఠకులు శ్రీ హర్ష మాట్లాడతారు. శ్రీహర్ష హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో మూడో సంవత్సరం ఇంటిగ్రేటెడ్ ఎం ఏ కోర్సు చ...

Listen to the Episode
ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు
July 29, 2023

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు

మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్రీకరించిన వాల్మీకి రామాయణానికి తెలుగులో ప్రత్యేకమైన స్థానం వుంది. రామాయణంపై తెలుగులో వచ్చిన గ్రంథాలలో శ్రీరామచంద్రుడు గారు చేసిన అనువాదం ప్రామాణికంగా చెప్పబడుతుంది. సంస్కృతం, ...

Listen to the Episode