Conversations on contemporary literature from across the world, in translation.
Harshaneeyam Podcast
Harshaneeyam Podcast
Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast. Contact us at harshaneeyam@gmail.com
Aug. 26, 2023

'గోండుల చరిత్ర - వర్తమానం' : డాక్టర్ భంగ్యా భూక్యా

'గోండుల చరిత్ర - వర్తమానం' : డాక్టర్ భంగ్యా భూక్యా
'గోండుల చరిత్ర - వర్తమానం' : డాక్టర్ భంగ్యా భూక్యా
Harshaneeyam Podcast
'గోండుల చరిత్ర - వర్తమానం' : డాక్టర్ భంగ్యా భూక్యా

డాక్టర్ భంగ్యా భూక్యా యూనివర్సిటీ అఫ్ వార్విక్ నించి పీ ఎచ్ డీ చేశారు. గోండుల చరిత్ర మీద విశేషమైన పరిశోధన చేసి, Roots of the Periphery: A History of the Gonds of Deccan India (2017) అనే పుస్తకాన్ని రాసారు. oxford university press ఈ పుస్తకాన్ని ప్రచురించింది. డాక్టర్ భూక్యా, యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

ఈ ఎపిసోడ్ లో డాక్టర్ భంగ్యా భూక్యా తన చారిత్రిక అధ్యయనాన్ని గురించి గోండుల చరిత్ర, నేటి వారి జీవన స్థితిగతుల గురించి, గోండు జాతికి చెందిన గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీం జీవిత విశేషాల గురించి మాట్లాడతారు.

కొమురం భీం పై భూపాల్ గారు రాసిన పుస్తకం ఈ మధ్యనే సౌత్ సైడ్ బుక్స్ వారు - ‘Forest, Blood and survival, life and times of komuram bheem’ పేరుతో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి పీ ఏ కుమార్ గారు అనువదించారు.

కొమురం భీం ఆంగ్ల అనువాదం పుస్తకం కొనడానికి -

https://bit.ly/komuram

భూక్యా గారు గోండులపై రాసిన పుస్తకం కొనడానికి -

https://bit.ly/gondsself

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) -

https://bit.ly/3NmJ31Y

*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

* సంప్రదించడానికి harshaneeyam@gmail.com కి మెయిల్ చెయ్యండి.

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Talk to us!