Oct. 21, 2022

'మునికాంతపల్లి కథలు ' - సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.

'మునికాంతపల్లి  కథలు ' - సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon

ఒకే కథాసంకలనం లో 23 చిట్టి పొట్టి కథలు -

విఫలమైన ప్రేమ

సఫలమైన ప్రేమ

చిన్న చిన్న ఆనందాలూ

చిన్నతనాన్ని గుర్తు చేసే అందమైన స్నేహాలూ , అనుబంధాలూ

షాక్ ఇచ్చే ట్విస్టెడ్ ముగింపులు కొన్నీ, ఓపెన్ ఎండెడ్ బుర్ర తొలిచేసే ముగింపులు,

కొన్ని వ్యర్థాభరిత జీవితాలు , కొన్ని ఉత్సాహాన్నిచ్చే ముగింపులూ

ఒక్కోసారి నడిపిస్తూ , ఒక్కోసారి అడ్డుతగిలే మతమూ

అర్ధమయ్యే గొప్ప తాత్వికత

ఇవన్నీ -

ఇంతకు ముందెన్నడూ మనం చవిచూడని ఒక కొత్త నేపథ్యంలో , రచయిత తాను ఎక్కడా పాఠకుడికి , పాత్రల మధ్య అడ్డం రాకుండా , ఒక గుడి గోపురంలా ఊరంతా జరిగేది చూసి, మనకు బుర్రకు పట్టేటట్టు అందించడం..... మునికాంతపల్లి కథలు -

రచయిత సోలోమోన్ విజయకుమార్ గారితో హర్షణీయం ఇంటర్వ్యూ ఈ ఎపిసోడ్ లో వినండి.

పుస్తకం కొనడం కోసం : https://www.telugubooks.in/products/munikanthapalli-kathalu

Thank you Vijayakumar Garu for producing such lovely piece of work.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp