కిష్మిష్ జూన్ నెల 'ఈమాట' వెబ్ పత్రికలో ప్రచురించారు. https://eemaata.com/em/issues/202406/34506.html కాథొలిక్ చర్చి సంప్రదాయం ప్రకారం, ఈస్టర్ పండుగ వచ్చే ముందు నలభై రోజుల్ని ‘లెంటు మాసం’ పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా చర్చిలో...
మూలం : మికేలి మరి ‘ఇటాలియన్’ లో రాసి, బ్రైన్ రాబర్ట్ మూర్ ఇంగ్లీష్ లోకి అనువదించిన ‘The Black Arrow’ ‘ఆ మధ్యాహ్నం, వసంత కాలపు ఆఖరిరోజుల్లో, ఒక అరుదైన సమయాన దుర్గపు బురుజు నుంచి ఘంటారావం మొదలైంది.’ ‘ఒక మధ్యాహ్నం, వసంతకాలం ఇంక ...
'హాటకం' తమిళ రచయిత జయమోహన్ రాసిన కథ. తెలుగులోకి అవినేని భాస్కర్ అనువదించారు. క్రితం వారం 'ఉదయిని' వెబ్ మేగజైన్ లో ప్రచురింపబడింది. ఈ లింక్ లో కథను చదువుకోవచ్చు. https://harshaneeyam.captivate.fm/haatakam There is a mention of...
ఈ కథకు తమిళ మూలం - రచయిత జెయమోహన్ రాసిన మెల్లియ నూల్ అనే కథ. ఈ కథ కేరళలోని అయ్యంకాళి అనే గొప్ప దళితనాయకుడి విమోచనం గురించి చెప్తుంది. 1863లో వెంగనూరు గ్రామంలో జన్మించిన ఆయన నిరక్షరాస్యుడు. నారాయణగురు ద్వారా ప్రభావితుడై అంటరాన...
'అలా నచ్చుతుంది' అనే కథ చంద్ర కన్నెగంటి గారు రాసింది, స్వాతి పంతుల గారు గాత్రపరిచారు. ఈ కథ నవంబర్ నెల ఈమాట వెబ్ మ్యాగజైన్ లో ప్రచురించారు. చంద్ర కన్నెగంటి తెలుగులో మనకున్న విలక్షణమైన రచయితల్లో ఒకరు. మూడో ముద్రణ, వాన వెలిసిన ...
పతంజలి శాస్త్రి గారు రాసిన 'యువరానర్' అనే ఈ కథ, జనవరిలో ఛాయా పబ్లికేషన్స్ ద్వారా వస్తోన్న '1+2=0 కథాసంపుటం లోనిది. * For your Valuable feedback on this Episode - Please click the below link https://bit.ly/epfedbck Harshaneeya...
'గోల్డెన్ టస్క్' అనే ఈ కథ శ్రీసుధ మోదుగు గారు రాసింది. అక్టోబర్ ఈమాట మ్యాగజైన్ నించీ. రచయిత్రి, కవయిత్రి అయిన శ్రీసుధ గారు వృత్తి రీత్యా వైద్యులు. జమైకాలో నివాసం. కథ చదవడానికి కింది లింక్ ఉపయోగించండి. https://bit.ly/46ZGe...
’ఆశ – ఆశంక’ అనే ఈ కథ డాక్టర్ సౌవేంద్ర శేఖర్ హన్సడా గారు రాసిన ఆంగ్ల కథా సంపుటం ‘The Adivasi will not dance’ నించి స్వీకరించబడిన ‘Desire, Devination, Death’ అనే కథకు తెలుగు అనువాదం . ( కథ ఆంగ్ల మూలం – https://ur.booksc.eu/dl/2...
* ఈ కథకు మాతృక , తమిళ రచయిత జెయమోహన్ రచించిన ‘అఱం’ సంపుటంలోని ‘ కోట్టి ’ అనే కథ. ‘అఱం’ లోని కథలన్నీ నిజజీవితంలో జెయమోహన్‍కు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి రాసినవి. కథలోని పాత్రధారి పూమేడై రామయ్య (1924-96), నాగర్కోయిల్ నివాసి...
తమిళ రచయిత ఇందిరా పార్థసారధి రాసిన ‘ఏర్పాట్లు’ అనే ఈ కథ ను తెలుగులోకి అనువదించింది జిల్లెళ్ళ బాలాజీ గారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన ‘నీళ్ళ కోడి’ కథాసంకలనం లోనిది. ఇందిరా పార్థసారధి సుప్రసిద్ధ తమిళ రచయిత. తన రచనలకు, సరస్వత...
ఈ ఎపిసోడ్ లోని కథ ‘యంత్ర విజయం’ రాసింది, వి.బి. సౌమ్య గారు. Natural Language Processing (NLP) లో PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత. జులై నెల – సంచిక వెబ్ మ్యాగజై...
ఈ ఎపిసోడ్ లోని కథ 'తలుపు' - తమిళ మూలం రచయిత కి. రాజనారాయణన్. తెలుగు వారైన రాజనారాయణన్ తమిళంలో సుప్రసిద్ధ రచయిత. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత. ఈ కథను స. వెం రమేశ్ గారు తెలుగులోకి అనువదించారు. ఈ కథ 'తెన్నాటి తెమ్మెర'...
'కళాయి శాస్త్రం' అనే ఈ కథ అజయ్ ప్రసాద్ గారి 'గాలి పొరలు' అనే కథా సంపుటంలో నుంచి. ప్రతి మనిషి జీవితంలో తారసపడే నిరంతరమైన వెతుకులాట గురించి రాసిన చక్కటి కథ. ప్రకాశం జిల్లా అద్దంకి రచయిత సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదర...
1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందట...
నిక్కి అనే ఈ కథకు మూలం ప్రఖ్యాత తమిళ రచయిత జయకాంతన్. తెలుగులోకి అనువదించింది సుప్రసిద్ధ కథా రచయిత మధురాంతకం రాజారాం గారు. 1934 వ సంవత్సరంలో కడలూరు లో జన్మించిన జయకాంతన్ తమిళంలో రెండువందలకు పైగా కథలు , నలభైకి పైగా నవలలు రా...
ప్రసిద్ధ తమిళ రచయిత శ్రీ జెయమోహన్ రచించిన ' అఱం’ అనే కథా సంపుటంలోని ‘పెరువలి’. తెలుగులో యాత్ర అనే పేరుతో అనువదించబడింది. ఈ కథ ను కింది లింక్ ను వుపయోగించి, ఈమాట వెబ్ మ్యాగజైన్ ఏప్రిల్ 23 సంచికలో చదువుకోవచ్చు. https://eemaa...
ప్రసాదం - ఈ కథకు మూలం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారు. కథలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న గమనిక - హర్షణీయం స్పాటిఫై ఆప్ ద్వారా వినే శ్రోతలు ఇప్పుడు కథపై తమ అభిప్రాయాన్ని తెలియచేసే అవకాశం వుంది. మీ అభిప్రాయాలు వెంటన...
సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా సత్యలింగం అత్యుత్తమైన కథ. కథలోకెడితే 'టీటీ' అని పిలవబడే రైల్వే...
'బేడమ్మ' అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది. శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ - 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి ఇదే వెబ్ పేజీ లో ఉన్న లింక్ ని ఉపయోగించండి. https://www.telugubooks.in/products/sri-channel-2 బేడమ్మ ఆవిడ అసలు ప...
తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ...
'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక వి...
'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి. పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.) 'సొట...
“ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్” ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంలు, మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున...
కేంపు సైటుకి మైలు దూరంలో వుంది “వర్క్ స్పాట్”, కారడవిలో కొత్తగా రైల్వే లైను వేస్తున్నారు. వేలాది పనివాళ్ళు శ్రమించి పని చేస్తున్నారు. సూర్యోదయం నుంచి తిరిగి సూర్యాస్తమయందాకా బుల్ డోజర్లు, డంపర్లు, కేసులు ధడ్ ధడ్ మని శబం చేస్త...