Harshaneeyam Podcast
Harshaneeyam Podcast
Harshaneeyam is a podcast about Literary fiction focussing on Translated works from across the world. Interviews with Translators from different languages, conversations with Famous Telugu writers and introduction of Novels and Short story collections form the content of our podcast.

Contact us at harshaneeyam@gmail.com
Oct. 18, 2025

ఛాయ సాహిత్యోత్సవం గురించి ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత

ఛాయ సాహిత్యోత్సవం గురించి ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత
ఛాయ సాహిత్యోత్సవం గురించి ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత
Harshaneeyam Podcast
ఛాయ సాహిత్యోత్సవం గురించి ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత

పుస్తక ప్రేమికుల కోసం ఛాయా రిసోర్సెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛాయ సాహిత్యోత్సవం ఈ నెల అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శనివారాన హైదరాబాద్‌లో జరుగుతోంది. పుస్తక ఆవిష్కరణలు, బుక్ స్టాల్ల్స్, రచయితలతో ముఖాముఖి, రెండు వేదికల మీద పుస్తకాల గురించి చర్చలు ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం జూబిలీ హిల్స్ రోడ్డు నంబరు 46లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరుగుతుంది.

ఇప్పుడు మనతో ఈ ఎపిసోడ్ లో ఛాయ డైరెక్టర్ అరుణాంక్ లత, సాహిత్యోత్సవాల ఆవశ్యకత గురించి, ఈ ఉత్సవం విశేషాల గురించి చేస్తున్న ఏర్పాట్ల గురించి మాట్లాడతారు.

ఛాయా లిటరరీ ఫెస్టివల్‌లో ప్రవేశం అందరికీ ఉచితం. ఇప్పటిదాకా ఐదువందల మందికి పైగా సందర్శకులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు లింక్, ఛాయా ఆర్గనైజర్ల నంబర్లు ఇదే ఎపిసోడ్ షో నోట్స్‌లో ఇస్తున్నాం.

ఇదిగాక ఉత్సవానికి తోడ్పాటుగా విరాళాలు మీరందించాలనుకుంటే షో నోట్స్ లో ఇచ్చిన మొబైల్ నంబరుకు వాట్సాప్ మెసేజ్ చెయ్యొచ్చు .

మరిన్ని వివరాల కోసం ఫెస్టివల్ వెబ్సైటు http://chaayaliteraturefestival.com/ ను సందర్శించండి.

రిజిస్ట్రేషన్ లింక్ - https://chaayaliteraturefestival.com/register

ఛాయా మొబైల్ నంబర్ - 98480 23384

* For your Valuable feedback on this Episode - Please click the link below.

https://tinyurl.com/4zbdhrwr

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple

*Contact us - harshaneeyam@gmail.com

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp