Oct. 9, 2021

Protecting our Rivers - Tarun Bharat Sangh's Moulik Sisodia Part I

Protecting our Rivers - Tarun Bharat Sangh's Moulik Sisodia Part I
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon

వనవాసి ధారావాహిక లో భాగంగా పర్యావరణ సమస్యలపై 25 మంది పర్యావరణ వేత్తలతో సంభాషించి శ్రోతలకు అందించాలని హర్షణీయం సంకల్పించింది.

శ్రీ. మౌలిక్ సిసోదియా గారు ఈ ఎపిసోడ్లో రాజస్థాన్ తూర్పు ప్రాంత గ్రామాలలో నీటి కొరత తీర్చడానికి, శ్రీ రాజేంద్ర సింగ్ గారు (The water Man of India )స్థాపించిన 'తరుణ్ భారత్ సంఘ్' గురించి , సరిస్కా టైగర్ రిసర్వ్ లో మైనింగ్ నిలిపివేయడానికి చేసిన కృషి గురించి వివరించారు.

నదీజలాల పరిరక్షణకై , ‘ తరుణ్ భారత్ సంఘ్’ సభ్యులను సంప్రదించాలంటే – https://tarunbharatsangh.in/contact-us/

This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp