July 11, 2024

చెదరిన పాదముద్రలు నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ

చెదరిన పాదముద్రలు నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon
Apple Podcasts podcast player iconSpotify podcast player iconYoutube Music podcast player icon

ఈ ఎపిసోడ్లో 2024 వ సంవత్సరానికి ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) బహుమతి పొందిన "చెదరిన పాదముద్రలు" నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో కే ప్రభాకర్ గారి సంభాషణ మీరు వింటారు.

రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారి స్వస్థలం విశాఖపట్నం. సాహిత్య అభిలాషకు కారణం కుటుంబ వాతావరణం. స్కూలు చదువు శ్రీకాకుళం. ఉన్నత విద్య యూరోప్లో. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్. వీరి మొదటి నవల 'యారాడకొండ' కూడా ఆటా బహుమతిని పొందింది. తూరుపు గాలులు, చలిచీమల కవాతు వీరి కథాసంపుటాలు. వీరి కథల ఇంగ్లీష్ అనువాదం 'ఈస్ట్ విండ్' క్రిందటి ఏడాది విడుదలైంది.

తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతంతెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన .కె. ప్రభాకర్తెలుగులో మాండలిక కథాసాహిత్యంపై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు.స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలుపాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, నంబూరి పరిపూర్ణ సాహిత్యం - జీవితం - వ్యక్తిత్వంవంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు.' వేమన దారిలోపేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనంపేరుతో కథా విమర్శ పై వ్యాససంపుటి వెలువరించారు

https://tinyurl.com/4bd63huw

* For your Valuable feedback on this Episode - Please click the link below.

https://tinyurl.com/4zbdhrwr

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple

*Contact us - harshaneeyam@gmail.com

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp